スクリーンショット/UGC、スクリーンショット
అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతిగదిలో ఓ బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపినట్టు అనంతపురం ఎస్పీ జగదీశ్ మీడియాకు చెప్పారు。
「」 ఉన్నాడని సమాచారంతో రెండు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి'' అని ఎస్పీ జగదీశ్ చెప్పారు。
「」 పోలీసులు ప్రయత్నించగా、అతను సీఐ వెంకటేశ్వర్లపై కత్తితో దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరిపారని’’ ఎస్పీ జగదీశ్ తెలిపారు。
「」 నిందితుడు వెనక్కి తగ్గలేదని, అతను నిన్ననటి నుంచి మద్యం మత్తులోనే ఉన్నాడని, కత్తితో పోలీసులపై దాడికి ప్రయత్నించాడని, అందుకే ఆత్మరక్షణకు పోలీసులు హేమంత్పై కాల్పులు 「జరిపారని」」「జగదీశ్ తెలిపారు」。
మొత్తం ఎన్ని రౌండ్లు కాల్చారనే విషయంపైよろしくお願いします。 ప్రస్తుతం నిందితుడితోపాటు సీఐ వెంకటేశ్వర్లు కూడా ప్రభుత్వాస్పత్రిలోよろしくお願いします。
何か?
意味: ఈ కింద కొన్ని కలచివేసే అంశాలు ఉన్నాయి。
అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపైよろしくお願いします。
పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో పదో తరగతి గదిలో పాఠాలు జరుగుతుండగా、 చెట్లను నరికేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ రంపంతో ఓ వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి బాలికపై దాడికి పాల్పడినట్టు ఎస్పీ జగదీశ్ చెప్పారు。
終わりの話 చదివినవి
ఈ దాడిలో ఆమెకు ముఖం, గొంతు, పొత్తికడుపు సహా పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయని కుడిచేయి కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు... ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినిよろしくお願いします。
ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుよろしくお願いします。
తరగతి గదిలో పాఠాలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు。 ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన తోటి విద్యార్థిని కూడా గాయపడ్డారు。 రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోఈఘటన జరిగింది。 విద్యార్థిని చికిత్స పొందుతున్న ప్రభుత్వを確認してください。よろしくお願いします。
బాలికకు మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జనరల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించినట్టు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి బీబీసీకి చెప్పారు。 ప్రస్తుతం ఆ బాలికకు బెంగళూరు ఓల్డ్ హాల్ ఎయిర్ పోర్ట్ మార్గంలోని మణిపాల్ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు。
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం బెంగళూరుకు చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు。
విద్యార్థినికి అవసరమైన శస్త్రచికిత్సలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేశారని లోకేశ్ తెలిపారు。
బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వచ్చే 48 గంటల పాటు కీలకమని వైద్యులుよろしくお願いします。
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్,を意味します。 యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి。)
ఇంకా తెలుసుకోండి
షార్ట్ వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




