ఫొటో సోర్స్、セレニティ シュトルル
బెర్లిన్ బార్ల నుంచి బవేరియన్ బీర్ గార్డెన్ల వరకు... జర్మనీలో ఎవరు ఏం తాగారో, ఏం తిన్నారో దానికి ఎవరు ఎంత చెల్లించాలో అనేよろしくお願いします。 బిల్లు విడివిడిగా చెల్లించడం అక్కడよろしくお願いします。
జర్మనీలో పర్యటిస్తున్నట్టు ఊహించుకుందాం.అక్కడ కొత్తగా పరిచయమైన స్థానిక స్నేహితుల బృందంతో కలిసి డిన్నర్‌కు వెళ్లాం。 అందరూ భోజనం చేశారు。 ఒకటి、రెండు డ్రింక్స్ తాగారు。 సరదాగా చాలా సేపు గడిపారు。
అంతలో బిల్లు వచ్చింది。
అప్పుడు "సరే、అందరం సమానంగా పంచుకుందాం" అనే మాట ఎవరూ అనరు。 దానికి బదులు మొదటి వ్యక్తి తాను ఏమి ఆర్డర్よろしくお願いします。 ఉదాహరణకు "స్పగెట్టి, రెండు బీర్లు" అని చెప్పి వాటికి అయిన ఖర్చును మాత్రమే చెల్లిస్తారు。
తర్వాతి వ్యక్తి తాను తిన్న పిజ్జా, తాగినよろしくお願いします。 ఇలా టేబుల్ దగ్గర ఉన్న ప్రతిఒక్కరూ తమ తమよろしくお願いします。
స్నేహితులతో సరదాగా గడిపే సందర్భాల్లో కూడాよろしくお願いします。
బిల్లును అందరూ సమానంగా పంచుకునే పద్ధతి ఇెద్దగా ప్రాచుర్యం పొందలేదు。 అలాగే ఇతర దేశాల్లో కనిపించేలా స్నేహితులంతా ఒకరి తర్వాత ఒకరు అందరికీ డ్రింక్స్ కొనిపెట్టడం కూడా ఇక్కడ అంత సాధారణమైన విషయం కాదు。
అందరూ సమానంగా డబ్బు చెల్లించే పద్ధతికి లేదా ఒకరి తర్వాత మరొకరు డ్రింక్స్ కొనిపెట్టే సంస్కృతికి అలవాటు పడిన సందర్శకులకు ఈ విధంగా ఒక్కో వ్యక్తి తన ఖర్చును విడిగా లెక్కించి చెల్లించడంよろしくお願いします。
終わりの話 చదివినవి
ఫొటో సోర్స్、Getty Images
「మన బిల్లు మనం కట్టుకోవడమే న్యాయం」
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిపొందిన బీర్ సంస్కృతి ఉన్న దేశంలో అసలు ఒకరికొకరు డ్రింక్స్ ఎందుకు కొనిపెట్టరనే ప్రశ్న సహజంగానేవస్తుంది。
ఎక్కడా లిఖితపూర్వకంగా లేని ఈ నియమం చాలాよろしくお願いします。
బెర్లిన్ వంటి స్వేచ్ఛాయుత నగరంలో వేసవి సాయంత్రాల్లో యువత బార్లకు వెళ్లడం కంటే రాత్రి పొద్దుపోయేవరకు తెరిచి ఉండే చిన్న 「ష్పేటీ」「దుకాణాల」 బయట గుమిగూడి స్నేహితులతో సమయం గడుపుతుంటారు。
అలాంటి సమయంలో కూడా ఒక వ్యక్తి అందరి కోసం డ్రింక్స్ తీసుకురావడానికి స్టోర్ లోపలికి వెళ్లారంటే ఆయన అందరికీ ఉచితంగా కొనిపెడుతున్నాడని అనుకోవద్దు。 అక్కడ కూడా ఎవరు ఎన్ని రౌండ్లకు డబ్బులు చెల్లించారనే లెక్కఉంటుంది。
''ఎవరు ఎన్ని సార్లు డ్రింక్స్ కొన్నారు అన్నది జర్మన్లు కచ్చితంగా 「లెక్కపెడుతుంటారు」 క్రూజ్బెర్గ్ ప్రాంతంలో ఉన్న లగ్జరీ హోటల్ ఒరానియా బెర్లిన్‌కు చెందిన బార్ టెండర్ జూలియన్ బెర్గర్ చెప్పారు。
న్యాయంగా ఉండాలనే భావన、పరిస్థితులపై నియంత్రణ ఉంచుకోవాలనే ఆలోచన ఈ అలవాటు వెనక ఉన్నాయని జర్మన్ మహిళను వివాహం చేసుకున్న ఆస్ట్రియన్ ట్రెండ్ పరిశోధకులు డాక్టర్ హరాల్డ్ పిట్టర్స్ అభిప్రాయపడ్డారు。
అలాగే భవిష్యత్తు గురించి స్పష్టత లేకపోతే ఇతరులకు డ్రింక్స్ కొనిపెట్టడం కొందరికి అసౌకర్యంగా అనిపిస్తుందని ఆయన చెబుతున్నారు。
コンテンツの終わり
「అక్కడ మాత్రం అందరి బిల్లూ మనం కట్టొచ్చు」
"నా అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ఇద్దరు మేమంతా బయటకు వెళ్లినప్పుడు ఈ。よろしくお願いします。
ఎంతసేపు అక్కడ ఉంటామో、మొత్తం ఎన్ని రౌండ్లుログイン して翻訳を追加するఅందరికీ డ్రింక్స్ కొనిపెట్టే పద్ధతి వారికి నచ్చేది కాదు。 ఎవరికివారే తమ ఖర్చు చెల్లించుకుంటే నిరాశకు గురయ్యే పరిస్థితి ఉండదు'' అనిよろしくお願いします。
''జర్మన్లకు న్యాయం విషయంలో చాలా బలమైన భావన ఉంటుంది。 అందరూ ఎవరి ఖర్చు వాళ్లు చెల్లిస్తేనేよろしくお願いします。 ఒకరి ఖర్చు మరొకరిపై పడడం వాళ్లకు ఇష్టం ఉండదు'' అని బెర్గర్ అంటున్నారు。
అంటే ఖర్చుల విషయంలో ఇలా ఉండడాన్ని వాళ్లు పిసినారితనంగా భావించరు。 అది స్నేహాన్ని కాపాడుకునే మార్గమన్నది వాళ్ల అభిప్రాయం
を確認してください。 "లెక్కలు స్పష్టంగా ఉంటే స్నేహం కూడా 「బాగుంటుంది」「అన్నది ఆ సామెత」。
అయితే ప్రతి ఆచారంలోనూ కొన్ని మినహాయింపులు ఉన్నట్టే దీనికీ ఉన్నాయి。
దక్షిణ జర్మనీలోని బీర్ గార్డెన్లలో ఒకよろしくお願いします。 ఇక్కడ ఒకరు తర్వాత ఒకరు స్నేహితులకు డ్రింక్స్ కొనిపెట్టడం ఎక్కువగా కనిపిస్తుంది。
అలాగే జర్మనీలోని సంప్రదాయ ప్రాంతాల్లో、 ముఖ్యంగా బవేరియా లో ఒకరికొకరు డ్రింక్స్よろしくお願いします。
ముఖ్యంగా సంప్రదాయ కమ్యూనిటీ ఉత్సవాల్లో ఈよろしくお願いします。 ఇటీవలి కాలంలో ఇలాంటి ఉత్సవాలకు ఆదరణ మళ్లీよろしくお願いします。
「ఎర్న్టెడాంక్ఫెస్ట్ అనే పంటల పండుగలో」 ఇతరులకు డ్రింక్స్ కొనిపెట్టడం చాలా సాధారణమైన అలాంటిచోట మీకు、మీ。 భాగస్వామికి మాత్రమే డ్రింక్స్ కొనుక్కుంటే మీరు చాలా పట్టింపులున్న వ్యక్తిగా 「కనిపిస్తారు」అని పిట్టర్స్ చెప్పారు。
కొలోన్‌లో జరిగే కార్నివల్, హాంబర్గ్‌లో జరిగే హాఫెన్గెబుర్ట్స్టాగ్ (పోర్ట్ వార్షికోత్సవ వేడుక) వంటి ఉత్సవాల్లోనూ ఇది వర్తిస్తుంది。 అంటే అందరూ కలిసి తాగుతూ, నృత్యాలు చేస్తూ ఆనందించే సామూహిక కార్యక్రమాల్లో ఒకరికొకరుよろしくお願いします。
జర్మనీ వెళ్తే ఏం చేయాలంటే...
ఎవరైనా ప్రత్యేకంగా చెప్పనంతవరకు ప్రతి ఒక్కరూ తమ ఖర్చు తామే చెల్లించుకుంటారనిよろしくお願いします。
అంటే బిల్లు విడివిడిగా చెల్లిస్తామని వెయిటర్‌ను అడగడానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు。
ఎందుకంటే చాలామంది వెయిటర్లు ముందుగా అడిగే ప్రశ్న "何か?" అని。 అంటే "విడివిడిగా చెల్లిస్తారా లేక కలిపిどうですか?」 అని
చాలామంది జర్మన్ల నుంచి వచ్చే సహజమైన ..
"గెట్రెంట్, బిట్టె" అంటే "విడివిడిగానే... 「ప్లీజ్」అని అర్ధం。
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్,を意味します。 యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి。)
ఇంకా తెలుసుకోండి
షార్ట్ వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




