ఫొటోసోర్స్、IMD

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మురసు 6 గంట‌ల్లో 10 కిమీ వేగంతో క‌దులుతున్నట్లు రాష్ట్ర విపత్తులよろしくお願いします。

100 కి.మీ、 120 కి.మీ、తిరుపతికి 160 కి.మీ、ఒంగోలుకు 160 కి.మీ, బాపట్లకు 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది。

సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని ఆ సంస్థ వెల్లడిచింది。

దీని కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలుよろしくお願いします。

100-120 年。 వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు。

「మురసు」 తుపాను కారణంగా సోమవారం(నవంబర్ 2) ఉదయం విశాఖ రుషికొండ తీరానికి ఒక మెకనైజ్డ్ బోట్ కొట్టుకు వచ్చింది。

నెల్లూరులో కూడా ఒక బోటు తీరానికి కొట్టుకొని వచ్చిందని, అందులో ఉన్నవారినిよろしくお願いします。

పరిస్థితి చక్కబడే వరకు ఎవరూ వేటకుよろしくお願いします。

終わりの話 చదివినవి

ఇప్పటికే తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో వాతావరణం మారిపోయింది。 జోరుగా వానలు పడుతున్నాయి。

రుషికొండ తీరంలోని మత్స్యకారులు, చిల్లరよろしくお願いします。

పోలీసులు చేరుకునే సమయానికి బోటులో నుంచిを確認してください。 వారంతా మత్స్యకారులుగా గుర్తించారు。

ఈ బోటు డ్రైవర్ నరసింహంతో ‘బీబీసీ’ మాట్లాడింది。

「మేం 30 తేదీన వేటకు వెళ్లాం。చాలా దూరం వెళ్లం。」 చీపురుపల్లి、విజయనగరం、భీమిలీ ఇలా ఈ చుట్టూనే తిరుగుతున్నాం వార్తలు తెలిసిన వెంటనే విశాఖ తీరానికి బయలుదేరాం。

అయితే ఇదిగో ఈ రుషికొండ దగ్గరకు రాగానే బోటు ఇంజను పాడైంది。 దాన్ని రిపేరు చేసుకుంటున్నాం。 అయితే గాలులు తీవ్రతకి ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చేసింది。 మేం ఆరుగురం బోటు నుంచి సురక్షితంగానే 「బయటపడ్డాం」అని నరసింహం చెప్పారు。

コンテンツの終わり

「గాలులు బలంగా వచ్చాయి。భయమేసింది。ఒక వైపు」 ఇంజను రిపేరు,మరో వైపు బోటును లాక్కెళ్లిపోతున్న గాలులతో కంగారు వచ్చేసింది。 「ありがとうございます。」 బోటులో తమ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు నరసింహం。

2020 年の記事వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలల ఉద్ధృతికి బంగ్లాదేశ్ నౌక విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ దగ్గర తొట్టుకొని వచ్చి ఇసుకలో చిక్కుకుంది。

15 件の記事が見つかりました。 ఇప్పటికీ ఆ నౌక తెన్నేటి పార్కు బీచ్‌లోనే ఉంది。 దీనిని పర్యాటకుల కోసం హోటల్‌గా మారుస్తున్నారు。

"సముద్రంలో ఉండే వేటకు వెళ్లే బోట్ల、కార్గో షిప్పులకు తుపాను、వాయుగుండం సమయాల్లో సముద్రం మీదుగా వీచే తీవ్ర గాలులతో ప్రమాదంありがとうございます。 కొట్టుకుని వచ్చేస్తాయిరుషికొండలో。を意味します。 తుపాను ప్రభావం దక్షిణ కోస్తాపై ఎక్కువగా ఉన్నా...గాలుల తీవ్రత ఉత్తరాంధ్రపై కూడా ఎక్కువగానే ఉంటుందిప్రస్తుతం。 తీవ్రతుపానుగా మారిన వేళ గంటలకు వందよろしくお願いします。」 అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖ రీజియన్ మాజీ డైరెక్టర్ డాక్టర్よろしくお願いします。

ఫొటో సోర్స్、Getty Images

ప్రభుత్వ సన్నద్ధత...

తుపాను ప్రభావంతో సోమ、మంగళవారాల్లో దక్షణి కోస్తా、రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తులよろしくお願いします。

సోమవారంనాడు కృష్ణా、గుంటూరు、బాపట్ల、 ప్రకాశం、మార్కాపురం、నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు...ఒకటి、 రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే వీలుందన్నారు。 ఏలూరు、తూర్పుగోదావరి、పశ్చిమగోదావరి、 ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు...అల్లూరి、పోలవరం、కాకినాడ、కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీよろしくお願いします。

నంద్యాల, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీよろしくお願いします。 సహాయక చర్యల కోసం ముందస్తుగా ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఆరు、 ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన ఏడు బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు。よろしくお願いします。

ఘాట్ రోడ్డు ప్రయాణాలు 3, 4, 5 తేదీల్లోよろしくお願いします。 భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం、 కొండలపై నుంచి రాళ్లు దొర్లిపడే ప్రమాదం ఉందని తెలిపారు。よろしくお願いします。

ログイン して翻訳を追加するよろしくお願いします。 ఇవాళ ఖమ్మం、నల్గొండ、సూర్యా పేట、మహబూబ్、 వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది。 ములుగు、భద్రాద్రి、మహబూబాబాద్、వరంగల్、 , సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది。

దీని ప్రభావం ఎక్కడెక్కడంటే...

మురసు' తుపాను ప్రభావంతో ఏపీలోని పలుよろしくお願いします。 శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు పలు జిల్లాలపై తుపాను ప్రభావం ఇప్పటి నుంచే కనిపిస్తోంది。 ఆదివారం రాత్రి నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి。 కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు。 నేడు నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు。

తుపాను ప్రభావంతో కృష్ణా、కాకినాడ、 శ్రీకాకుళం、విజయనగరం、పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి。 కాకినాడ、పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షం పడుతోంది。よろしくお願いします。 తునిలో సోమవారం తెల్లవారుజాము నుంచి షం కురుస్తోంది。よろしくお願いします。 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం、అంబాజీపేట ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి。

తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు。 మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని、విద్యుత్‌、తాగునీరు、 వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలుよろしくお願いします。

అర్నబ్‌ తుపానుతో ఇప్పటికే పంటలు దెబ్బతినగా.. తాజాగా మరో తుపాను ముప్పుよろしくお願いします。 కృష్ణా జిల్లాలో వరితోపాటు మినుము, వేరుశనగ, పత్తి, చెరకు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది。 ముంపు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాలు కురిస్తే పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు。

「మనమిత్ర」 ద్వారా సాయం

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవ 'మనమిత్ర' ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు。

విద్యుత్‌ అంతరాయం, చెట్లు లేదా గోడలు కూలిపోవడం, వరద నీరు చేరడం వంటి సమస్యలను ఈ సేవ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు。

何か?

విద్యుత్ శాఖ సమీక్ష

మురసు తుపాను వేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటిよろしくお願いします。 తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా 48 48 నిలిచిపోయిన ప్రాంతాల్లో 48 పునరుద్ధరణ పనులు పూర్తి చేసే లక్ష్యంతోよろしくお願いします。

తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలనిよろしくお願いします。 అవసరమైతే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు。

తుపాను సమయంలో విద్యుత్ సరఫరా సమస్యలపై 1912 年 1912 年 1912 年24 గంటలుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు。 ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుよろしくお願いします。

రైళ్లు、విమాన సర్వీసులపై ప్రభావం...

మురసు తుపాను ప్రభావంతో రైళ్లు, విమానよろしくお願いします。 2026 年 2 月 2 日 2026 年 2 月 2 日ప్రకారం రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు చేయగా, విమానయాన సంస్థలు కూడా పలు సర్వీసులను రద్దు చేశాయి。

తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతం మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది。 దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు 32 రైళ్లను నిలిపివేయడం జరిగింది。よろしくお願いします。

చెన్నై విమానాశ్రయం నుంచి విజయవాడ、 రాజమండ్రి, కడప, తిరుచ్చి మధ్య నడిచే ఇండిగోకు చెందిన 11 విమాన సర్వీసులను నవంబర్ 2న రద్దు చేశారు。 విజయవాడ、రాజమండ్రి、తిరుపతి విమానాశ్రయాల్లోనూ కార్యకలాపాలకు అంతరాయంよろしくお願いします。 విశాఖ విమానాశ్రయ కార్యకలాపాలపైనా ప్రభావంよろしくお願いします。

రైలు, విమాన ప్రయాణానికి బయలుదేరే ముందు సంబంధిత రైల్వే, విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లలో తాజా సమాచారం తనిఖీ చేసుకోవాలి。 విమాన ప్రయాణికులు తమ రిజిస్టర్డ్ログインしてください。 అధికారులు సూచిస్తున్నారు。

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్,を意味します。 యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయండి。)

ఇంకా తెలుసుకోండి

షార్ట్ వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

意味: మంచు కరగడంతో బయటపడుతున్న పురాతన రహస్యాలు

.. ఒకప్పుడు మనుషులూ వాటికి ఆహారమే

「భూమిపైకి క్షిపణిలా దూసుకొచ్చిన విమానం」.. తొమ్మిది మంది మృతి

రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు

意味: పులివెందులలో ఉద్రిక్తత、వైసీపీ、టీడీపీ పరస్పర విమర్శలు

意味: 'ఓటు దొంగలను ఎక్కడికీ 「ありがとうございます。」

ముఖ్యమైన కథనాలు

బంగ్లాదేశ్‌లో మరోసారి రోడ్డెక్కిన ప్రజలు、何か?

意味: మహిళలు సిగ్గు, మర్యాద何か? కుక్కల దగ్గర్నుంచి మనుషులు ఆహారాన్ని లాక్కునేంత కరువు గురించి చరిత్రలో ఏం రాశారు?

数値: 100 、 120 、 160 కి.మీ。 దూరంలో కేంద్రీకృతం

ఫీచర్లు

పాపులర్